మహిషాసుర మర్దిని రూపు పెన్సిల్ మొనపై..?

October 24, 2020 at 2:54 pm

ఈ మధ్య కాలంలో ఎంతోమంది మైక్రో ఆర్టిస్టులు తమ ప్రతిభతో ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఫిదా చేస్తున్నారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి దయచేసి అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం దసరా నవరాత్రుల సందర్భంగా ఏకంగా అమ్మవారి రూపు రేఖలను మైక్రో ఆర్టిస్ట్ గడ్డం వెంకటేష్ పెన్సిల్ మొనపై చిత్రీకరించడం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.

ఇప్పటికే మైక్రో ఆర్టిస్ట్ గా తన ప్రతిభతో ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించిన వెంకటేష్… అందరికీ దసరా శుభాకాంక్షలును తనదైన శైలిలో అని చెప్పాడు. అమ్మవారి రూపు పెన్సిల్ మొనపై చెక్కి ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాడు. ఆదిపరాశక్తి అవతారాన్ని పెన్సిల్ మొనపై ఎంతో అందంగా తీర్చిదిద్దాడు వెంకటేష్. అతని ప్రతిభకు ప్రస్తుతం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇటీవలే తన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారిపోయాయి.

మహిషాసుర మర్దిని రూపు పెన్సిల్ మొనపై..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts