తల్లితో ఎఫైర్ కూతురుతో పెళ్లి.. చివ‌ర‌కు ఊహించ‌ని మ‌లుపు?

October 29, 2020 at 1:37 pm

ఇటీవ‌ల కాలంలో బంధాల‌కు, అనుబంధాల‌కు విలువ లేకుండా పోతోంది. వావివ‌ర‌సలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ.. ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు వ‌ల్ల ఎన్నో జీవితాలు కూడా నాశ‌నం అయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ దారుణ ఘ‌టన చోటు చేసుకుంది. త‌న‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న వ్య‌క్తినే కూతురికి ఇచ్చి పెళ్లి చేసింది ఓ త‌ల్లి.

ఇక ఆ అల్లుడు అటు అత్త‌ను, ఇటు కూతురిని కూడా వాడేసుకున్నారు. చివ‌ర‌కు అత్త చేతులోనే ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కేసీఆర్ నగర్‌కి చెందిన ర‌జిత అనే మ‌హిళ కూతురులో క‌లిసి ఉంటోంది. అయితే ఇటీవల అదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తితో ర‌జిత‌కు ప‌రిచయం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త అక్ర‌మ సంబంధానికి దారితీసుంది. ఇక ప్రియుడిని వ‌దిలి ఉండ‌లేక‌పోయిన ర‌జిత‌.. అత‌డిని త‌న కూతురుని ఇచ్చి వివాహం చేసి త‌న ఇంట్లోనే పెట్టుకుంది.

పెళ్లయిన కూడా అత్తతో వివాహేతర సంబంధాన్ని అల్లుడు మానలేదు. ఈ విష‌యం తెలుసుకున్న కూతురు.. మాన‌సికంగా కంగిపోయి నాలుగు నెల‌ల క్రితం సూసైడ్ చేసుకుని మ‌ర‌ణించింది. విచిత్రం ఏంటంటే.. కూతురు చ‌నిపోయినా అత్త, అల్లుడు మాత్రం త‌మ ‌అక్రమ సంబంధాన్ని కొన‌సాగించారు. అయితే నిన్న రాత్రి ఏమైందో కానీ అల్లుడు అత్త మధ్య గొడవ జరిగింది. ఈ గొడ‌వ‌లో ఆగ్ర‌హంతో ఊహిపోయిన అత్త అల్లుడును దారుణం చంపేసింది. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

తల్లితో ఎఫైర్ కూతురుతో పెళ్లి.. చివ‌ర‌కు ఊహించ‌ని మ‌లుపు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts