పురుషులకు మాత్రమే.. విస్తరిస్తున్న ప్రాణాంతకమైన వ్యాధి..?

October 30, 2020 at 6:35 pm

ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఎంతోమంది పై పంజా విసిరి ప్రాణం బలి తీసుకుంటున్న విషయం తెలిసిందే . ఆడ మగ ధనిక పేద అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతూ ఆస్పత్రి పాలు చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. ఈ మహమ్మారి వైరస్ తో పోరాటం చేస్తున్న సమయంలోనే మరికొన్ని వ్యాధులు కూడా తెరమీదికి వస్తూ ప్రజలందరినీ వనికీస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ప్రాణాంతకమైన వ్యాధి శరవేగంగా విస్తరిస్తున్న తెలుస్తుంది.

అయితే ఇది కేవలం మగవారికి మాత్రమే వ్యాపిస్తుంది అన్నది ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. కేవలం మగవారికి మాత్రమే సోకే వెక్సెస్ సిండ్రోమ్ అనే జబ్బు ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న పరిశోధకులు తెలిపారు. ఈ వైరస్ బారిన పడ్డారంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అమెరికాకు చెందిన ఎన్ఎచ్జిఆర్ ఐ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. యూబిఏ-1 మ్యుటేషన్ వల్ల ఈ వ్యాధి వస్తుంది అని తెలిపారు శాస్త్రవేత్తలు.

పురుషులకు మాత్రమే.. విస్తరిస్తున్న ప్రాణాంతకమైన వ్యాధి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts