సెహ్వాగ్ పై హీటెక్కుతున్న హిట్ మాన్ ఫ్యాన్స్..?

October 27, 2020 at 3:04 pm

టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ ఎప్పుడూ తనదైన శైలిలో కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు సెహ్వాగ్. ఇటీవలే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పై సెహ్వాగ్ చేసిన కామెంట్ ప్రస్తుతం సంచలన మారగా రోహిత్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలె వడ పావ్ అంటూ రోహిత్ శర్మ పై కామెంట్ చేశాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

దీంతో ట్విట్టర్ వేదికగా రోహిత్ శర్మ అభిమానులందరూ సెహ్వాగ్ కామెంట్పై హీటెక్కి పోతున్నారు. ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాయం కారణంగా మ్యాచ్ దూరమైన రోహిత్ స్థానంలో సౌరబ్ తివారి జట్టులోకి తీసుకున్నారు. ఇక ముంబై జట్టులోకి వచ్చిన సౌరబ్ తివారీ ని వడ పావ్ అని పిలిచాడు సెహ్వాగ్. మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్ అయ్యి ఇలాంటి పదాలు ఉపయోగించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ .

సెహ్వాగ్ పై హీటెక్కుతున్న హిట్ మాన్ ఫ్యాన్స్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts