తారక్ త్రోబ్యాక్ స్టిల్ వైర‌ల్..!

October 18, 2020 at 5:18 pm

టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన అర‌వింద స‌మేత చిత్రం తారక్ సిక్స్ ప్యాక్ లుక్ లో తళుక్కుమన్నాడు. ఆ త‌ర్వాత జూనియర్ ఎన్టీఆర్ అదే లుక్ ను కొన‌సాగిస్తూ వచ్చారు.ప్రస్తుతం రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడిన ఇదే లుక్ లో క‌నిపించ‌నున్నాడు తారక్‌. అయితే తార‌క్ ఈ 2 చిత్రాల మ‌ధ్య‌లో క్యాలెండ‌ర్ షూట్‌ కూడా చేసారు. డ‌బూ ర‌త్నాని 2020 క్యాలెండ‌ర్ లో తారక్ పాల్గొన్నారు.

షర్ట్ లేకుండా, వైట్ ప్యాంట్ వేసుకున్న నందమూరి వారసుడు సిక్స్ ప్యాక్ లో సూప‌ర్ ఫిట్ గా క‌నిపిస్తూ,ఒక త్రోబ్యాక్ ఫొటోను డ‌బూ ర‌త్నాని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేయ‌గా..జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కి నెటిజ‌న్లు, ఫాన్స్ ఇంకా ఫాలోవ‌ర్ల‌లు ఫైడ్డ అవ్వగా,వావ్ అంటున్నారు అందరు.ఎన్టీఆర్ త్రోబ్యాక్ స్టిల్ సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇది ఇలా ఉండగా..‌ ఆర్ఆర్ఆర్ టీం నుండి భీమ్ కోసం రామ‌రాజు స్పెష‌ల్ టీజ‌ర్ ను వ‌చ్చే వారంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు మూవీ టీం.

 

తారక్ త్రోబ్యాక్ స్టిల్ వైర‌ల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts