వైర‌ల్ ఫోటో : రింగ్ లైట్ తో శ్ర‌ద్ధా..!

October 23, 2020 at 4:08 pm

తెలుగు ఇండస్ట్రీలో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో అడుగు పెట్టిన శ్రద్ధ దాస్ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ భాషలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నది. శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా శ్రద్ధాదాస్ డిజిటెక్ రింగ్ లైట్ ఫోటో షూట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ డిజిటల్ రింగ్ లైట్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు, ఆర్టిస్టులకు, కంటెంట్ క్రియేటర్ లకు చాలా ఉపయోగపడుతుందని శ్రద్దాదాస్ తెలియజేసింది.

ఇక ఇందులో డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ తో మనకు నచ్చిన ఈ విధంగా బ్రైట్ నెస్ ను మార్చుకునే సదుపాయం కూడా ఉంది అని తెలిపింది. అంతేకాకుండా ఈ రింగ్ లైట్ మధ్యలో మన సెల్ ఫోన్ పెట్టుకునే సౌకర్యం కూడా ఉంది అని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రద్ధ దాస్ దిగిన ఫొటోస్ వైరల్ గా మారాయి.

వైర‌ల్ ఫోటో : రింగ్ లైట్ తో శ్ర‌ద్ధా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts