ఆడపిల్లపై కన్ను పడిందా.. నపుంసకులుగా మార్చేస్తారు..!?

November 25, 2020 at 1:55 pm

ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే అయితే మొన్నటి వరకూ ప్రభుత్వం సైలెంట్ గా ఉండడంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అత్యాచారాలను అరికట్టడానికి కాదు అత్యాచారాలు చేసేవారు బుద్ధి మార్చడానికి ప్రస్తుతం ప్రభుత్వం చట్టాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని రసాయనాలు ఇచ్చి నపుంసకులుగా మార్చేందుకు ప్రస్తుతం సరికొత్త చట్టం తీసుకొచ్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇమ్రాన్ ఖాన్ అంగీకరించగా దీన్ని త్వరలో పాకిస్తాన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్ట పోతున్నట్లు సమాచారం. ఇలా చేయడం ద్వారా పాకిస్థాన్లో పూర్తిస్థాయిలో అత్యాచారాలను తగ్గించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆడపిల్లపై కన్ను పడిందా.. నపుంసకులుగా మార్చేస్తారు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts