బలహీన పడుతున్న నివర్ తుఫాన్..!

November 26, 2020 at 5:08 pm

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాలలోని తుఫాను వణికించింది అనే విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్రతరం అయినా నివర్ తుఫాను తీరం దాటే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందికాగా ఇటీవలే బంగాళాఖాతంలో ఏర్పడిన తీరం దాటిన నివర్ తుఫాను ప్రస్తుతం క్రమక్రమంగా క్షీణిస్తున్నట్లు తెలుస్తుంది ఇటీవలే వాతావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఇటీవలే నివర్ తుఫాన్ అతి తీవ్ర రూపం నుంచి కేవలం తీవ్ర రూపం గా మారిందని రానున్న ఆరు గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంది అని సూచించారు అయితే అప్పుడే ముప్పు తప్పిపోయింది అనుకోవడానికి లేదని ఎందుకంటే సగం తుఫాను ఇంకా బంగాళాఖాతం లోనే ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

బలహీన పడుతున్న నివర్ తుఫాన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts