బీజేపీ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్..?

November 26, 2020 at 5:12 pm

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 28వ జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన బిజెపి ప్రచారం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బిజెపి ప్రచారం నిర్వహిస్తోంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు మతవిద్వేషాలు రెచ్చగొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు స్పష్టం చేశాడు మంత్రి కేటీఆర్.

ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ రాష్ట్రంలో మతవిద్వేషాలు లాంటివి లేకుండా శాంతియుత వాతావరణం నెలకొని విధంగా టిఆర్ఎస్ లోని ప్రతి నేత కూడా కృషి చేయాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న తమకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.

బీజేపీ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts