కారు వదిలి సైకిల్ పై సోనియాగాంధీ.. అందుకోసమేనా..?

November 25, 2020 at 5:59 pm

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. కనీసం ఊపిరి పీల్చి వదలడానికి కూడా నాణ్యమైన గాలి దొరకని పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్ల నుంచి చాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళి గోవా కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడ తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి వివిధ వ్యాయామాలు చేస్తుంది.

ఈ క్రమంలోనే ఇటీవల ఓ స్టార్ హోటల్ ఆవరణలో సైకిలింగ్ చేస్తూ కనిపించింది సోనియాగాంధీ ఇక దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే సైకిలింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు సైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణానికి కూడా రక్షించ వచ్చు అని ఒక రకంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ మెసేజ్ ఇస్తోంది.

కారు వదిలి సైకిల్ పై సోనియాగాంధీ.. అందుకోసమేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts