చంద్రబాబు నిజంగానే తనపై దాడి చేయించుకున్నారా..?

November 30, 2020 at 2:03 pm

ఇటీవలే ఏపీ మంత్రి కొడాలి నాని పై దాడి జరగడం సంచలనంగా మారగ.. మంత్రి ఆయనపై ఆయనే దాడి చేయించుకున్నారు అంటూ టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే టిడిపి నేతల విమర్శల నేపథ్యంలో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన ఏపీ మంత్రి కొడాలి నాని… తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు సరిపోవు అంటున్న చంద్రబాబు లోకేశులు.. జూమ్ యాప్ లో అసెంబ్లీ అయిపోయిన తర్వాత సమావేశాలు పెట్టుకోవాలి అంటూ సూచించారు మంత్రి కొడాలి నాని.

మంత్రి పేర్ని నాని పై జరిగిన దాడిని టార్గెట్గా చేసుకొని నాని తనపై తానే దాడి చేసుకున్నారు అంటూ చంద్రబాబు సహా టిడిపి నేతలు అందరూ ఆరోపిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని… మంత్రి పై హత్యాయత్నం జరిగితే ఇంత నిజంగా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ ప్రస్తుతం చంద్రబాబు చెప్పిందే నిజం అయితే ఒకప్పుడు అలిపిరిలో చంద్రబాబు పై జరిగిన దాడి కూడా ఆయనే చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు నిజంగానే తనపై దాడి చేయించుకున్నారా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts