ఎందుకీ డ్రామాలు.. ముందు అలా చేయండి : కవిత

November 26, 2020 at 4:50 pm

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పందించిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బిజెపి పై విమర్శలు గుప్పించారు మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కవిత.. ప్రస్తుతం పీవీ నరసింహారావు పేరు చెప్పి బిజెపి నాటకాలు ఆడుతుంది అంటూ విమర్శలు గుప్పించారు.

పీవీ నరసింహారావు విషయంలో అంత చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీజేపీ ఆయనకు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో స్థానిక సమస్యలను మాట్లాడటం మాని ఎవరి గురించో మాట్లాడుతున్నారు అంట విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిహెచ్ఎంసి ఎంతో సమర్థవంతంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత.

ఎందుకీ డ్రామాలు.. ముందు అలా చేయండి : కవిత
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts