ఆ హీరోయిన్ తో 4ఏళ్ళు డేటింగ్ లో ఉన్నా..!

November 28, 2020 at 5:51 pm

గతంలో హీరోయిన్ అక్షర హాసన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో సంచలనం రేపింది అన్న విషయం తెలిసిందే. అయితే అక్షర హాసన్ మాజీ ప్రియుడు నటుడు తనూజ్ విర్యానీ లీక్ చేసి ఉంటాడు అని ఆరోపణలు కూడా వచ్చాయి అయితే… ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు నటుడు. అక్షర హాసన్ కు సంబంధించిన పర్సనల్ ఫోటోలను లీక్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

అక్షర హాసన్ తనతో నాలుగేళ్ల పాటు డేటింగ్ లో ఉంది అంటూ అసలు నిజం బయట పెట్టాడు. కానీ ఆ తర్వాత మేమిద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయాము అంటూ తెలిపాడు. ఇక విడిపోయిన తర్వాత మంచి స్నేహితులుగా ఉన్నామని ఆ తర్వాత అక్షరహాసన్ తన బాయ్ ఫ్రెండ్ కూడా పరిచయం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ అక్షరహాసన్ కు పరిచయం చేశా అంటూ తెలిపాడు .

ఆ హీరోయిన్ తో 4ఏళ్ళు డేటింగ్ లో ఉన్నా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts