ఐదేళ్ల బాలిక ని వదలని కామాంధులు.. చివరికి తెల్లవారుజామున..?

November 25, 2020 at 2:06 pm

ఎక్కడ చూసినా అభం శుభం తెలియని ఆడపిల్లలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి అని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఇలాంటి ఓ జరిగింది ఏకంగా కామాంధుల కోరల్లో చిక్కుకుని ఐదేళ్ల బాలిక బలి అయ్యింది..

గుర్తు తెలియని వ్యక్తులు ఐదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగులోకి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున గోలీల పేట 5 ఏళ్ళ బాలికల రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు గమనించి ఒక్కసారిగా షాకయ్యారు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి బాధిత బాలికను కాకినాడ జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు.

ఐదేళ్ల బాలిక ని వదలని కామాంధులు.. చివరికి తెల్లవారుజామున..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts