తన అందాలతో హీట్ పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష..!!

November 26, 2020 at 5:46 pm

టెలివిజన్లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంత పాపులర్ ఓ ప్రత్యేక చెప్పనవసరం లేదు. వారానికి రెండు రోజులు వచ్చే ఈ షో కి ఫాన్స్ ఎంతమంది ఉన్నారో, అంతే విమర్శించే వారు కూడా ఉన్నారు. ఇందులో సాధారణంగా లేడీ క్యారెక్టర్స్ ని కూడా గెటప్పులు వేసి మగవాళ్లే చేస్తుంటారు. పెద్దగా ఆడవాళ్ళు కనిపించరు. ఎప్పుడో అడపాదడపా కనిపిస్తూ ఉంటారు. అలా అప్పుడప్పుడు ఈ షోలో కనిపించి తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి వర్ష .

హైపర్ ఆది స్కిట్ లో రెండు మూడు సార్లు కనిపించి స్కిట్ లో భాగంగా, వర్ష అనసూయపై ఫైర్ అవ్వాల్సి ఉంది. అలా ఆ కారణంగా బాగా పాపులర్ అయ్యింది వర్ష.ఇప్పుడు తన పాపులారిటీని మరింత పెంచుకోవడానికి సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరోబోసే పిక్స్ పెడుతూ కుర్ర కారులో హీట్ పెంచుతుంది ఈ భామ. బీచ్ లో తడిచిన బట్టలతో తన అందాలను ఆరబెట్టుకుంటుంది వర్ష. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి జబర్దస్త్ యాంకర్లే కాకుండా వీరు కూడా ఇలా అందాలు అరోబోస్తూ పాపులర్ అయిపోతున్నారు.

తన అందాలతో హీట్ పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts