కేఎల్ రాహుల్ కి అప్పుడే క్షమాపణలు చెప్పా : మ్యాక్సీ

November 28, 2020 at 3:21 pm

ఇటీవలే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో మ్యాక్స్వెల్ అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. తన మెరుపు బ్యాటింగ్తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు దీంతో మాక్స్వెల్ పై విమర్శలు కూడా వచ్చాయి. గతంలో ఐపియల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున కీలక ఆటగాడిగా ఉన్న మ్యాక్స్వెల్ 13 మ్యాచ్ల్లో కలిపి 107 పరుగులు చేస్తే.. నిన్న ఒకే మ్యాచ్ లో 19 బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 45 పరుగులు చేశాడు.

దీంతో మాక్స్వెల్ ఆటతీరును ఉద్దేశిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో మంది భారత అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు తాజాగా దీనిపై స్పందించిన ఆస్ట్రేలియా ఆటగాడు మాక్స్వెల్ తాను మొదటి వన్డే మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కి క్షమాపణలు చెప్పాను అంటూ తెలిపాడు మాక్స్ వెల్.

కేఎల్ రాహుల్ కి అప్పుడే క్షమాపణలు చెప్పా : మ్యాక్సీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts