మాల్దీవుల్లో సమంత క్లీవేజ్ షో.. ఊగి పోతున్న సోషల్ మీడియా..?

November 25, 2020 at 1:43 pm

పెళ్లి తర్వాత సమంత పూర్తిగా గ్లామర్ పాత్రలకు దూరమయ్యింది అనే విషయం తెలిసిందే సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కాస్త హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసినప్పటికీ అంతకు ముందులా పూర్తిస్థాయిలో క్లీవేజ్ షో మాత్రం చేయలేదు. ఇంకా సినిమాలలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగింది. ప్రస్తుతం అక్కినేని వారి కోడలు సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి మాల్దీవుల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే.

చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైన ఈ జంట ప్రస్తుతం మాల్దీవుల్లో కి వెళ్లి ఇక్కడి అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది ఇటీవలే సమంత పోస్ట్ చేసిన ఒక ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చాలా రోజుల తర్వాత సమంత క్లీవేజ్ షో ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఇది అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది.

మాల్దీవుల్లో సమంత క్లీవేజ్ షో.. ఊగి పోతున్న సోషల్ మీడియా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts