మూడు పదుల క్లబ్ లోకి అడుగుపెట్టిన రాశి కన్నా..!

November 30, 2020 at 4:09 pm

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న ఈ రాశి ఖన్నా ఓ వైపు తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ నే మరోవైపు సినిమాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వేసుకుంటూ దూసుకుపోయింది ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ గా ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతుంది.

కాగా నేడు రాశి ఖన్నా తన 30 వ పుట్టినరోజు జరుపుకుంటున్నది ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఈ పుట్టిన రోజు తో ఇప్పటి వరకు 30 ప్లస్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. మూడు పదుల వయస్సు వచ్చినప్పటికీ ఎక్కడ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు.

మూడు పదుల క్లబ్ లోకి అడుగుపెట్టిన రాశి కన్నా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts