నవీన్ చంద్ర విశ్వక్ సేన్ కాంబినేషన్లో సినిమా..?

November 25, 2020 at 1:50 pm

ఇటీవల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ సినిమాల హవా ఎక్కువైంది అనే విషయం తెలిసిందే. వివిధ భాషలలో తెరకెక్కిన సినిమా రీమేక్ చేసి అభిమానులకు నచ్చే విధంగా తెరకెక్కించి మంచి విజయాలు అందుకొంటున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల ఎన్నో రీమేక్ సినిమాలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్నాయి ఇక ఇప్పుడు మరో కొత్త రీమేక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మలయాళంలో మంచి టాక్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను మెప్పించిన కప్పేలా అనే సినిమాను తెలుగు రీమేక్ సితార ఎంటర్టైన్మెంట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో యువ హీరోలు నవీన్ చంద్ర విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో అనిక మొదటిసారి టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఇక మొదటి సారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండ డంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే దానిపై ఆసక్తి నెలకొంది.

నవీన్ చంద్ర విశ్వక్ సేన్ కాంబినేషన్లో సినిమా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts