ఆమె ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంక అంతేఅట !!

November 29, 2020 at 7:14 pm

పాయల్ రాజ్ పుత్ చేసిన ఒక్క సినిమా అయినా విపరీతమయిన క్రేజ్ సంపాదించుకుంది. ఆర్ఎక్స్-100 చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన అందంతో,, నటనతో అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకుంది. కానీ ఆ తరువాత ఈ భామకి అనుకున్నంత అవకాశాలు రాలేదు. వెంకీ మామ వంటి క్లాసిక్ సినిమాలో నటించైనా తరువాత పాయల్ బీ గ్రేడ్ సినిమాలు ఒప్పుకుని తన స్థాయిని తగ్గించుకుంటోందని మీడియాలో చర్చ కూడా జరిగింది.

ఇంకా మరెన్నో కారణాల వల్ల ఈ అందాల భామకు తగినన్ని అవకావాలు లేవు. దాంతో హిందీ, తెలుగులో కొన్ని వెబ్ సిరీస్‌లకు ఒప్పుకుంది పాయల్. ఇటీవల వచ్చిన అనగానగా ఓ అతిథి అందులో ఒకటి. ఈ చిత్రం ఓటీటీలో మంచి ప్రేక్షక ఆదరణ పొందుతోంది. ఇంకేముంది తన బోల్డ యాక్షన్‌తో రెచ్చిపోతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది పాయల్.

ఆమె ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంక అంతేఅట !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts