వందో పుట్టినరోజు జరుపుకుంటున్న మూడవ రంజి క్రికెటర్ గా నిలిచిన వ్యక్తి..?

November 21, 2020 at 5:15 pm

ఇటీవలి వందేళ్ల రంజిత్ క్రికెటర్ రఘునాథ్ చందోర్కర్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు ఇప్పటివరకు 100వ పుట్టినరోజు జరుపుకున్న మూడవ రంజి క్రికెటర్గా ఆయన రికార్డు సృష్టించారు. గతంలో మహారాష్ట్ర బాంబే తరఫున ఎన్నో ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన రఘునాథ చందోర్కర్ ఇటీవలే తన 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా ఇప్పటివరకు రంజీ ఆటగాళ్లలో 100వ పుట్టినరోజు జరుపుకున్న ఆటగాళ్ళు రఘునాథ చందోర్కర్ తో కలిపి ముగ్గురు ఉండడం గమనార్హం. ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకున్న రఘునాథ ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించారు.

1920 లో జన్మించిన ఆయన మహారాష్ట్ర తరఫున బాంబే తరఫున రంజీ మ్యాచ్ లు ఆడి అద్భుత ప్రతిభ కనబరిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వికెట్ కీపర్గా కూడా తన ప్రతిభతో అందరిని మెప్పించారు. కాగా ఇటీవలే ఆయన 100వ పుట్టినరోజు జరుపుకుని… వంద సంవత్సరాలు బతికిన మూడవ క్రికెటర్గా రికార్డు సృష్టించగా ఆయనకంటే ముందు ప్రొఫెసర్ దేవదర్, వసంత్ రాయ్ కూడా వందేళ్లు బ్రతికిన రంజీ క్రికెటర్గా రికార్డు సృష్టించారు.

వందో పుట్టినరోజు జరుపుకుంటున్న మూడవ రంజి క్రికెటర్ గా నిలిచిన వ్యక్తి..?
0 votes, 0.00 avg. rating (0% score)