విద్యార్థులు మానసిక ఆందోళన పెరిగింది.. ఈ సర్వేలో ఆసక్తికర నిజం..!

November 28, 2020 at 6:03 pm

లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలు పూర్తిగా మూతపడడంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితం అయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే విద్యార్థులకు స్కూల్ కి మధ్య ఎంత దూరం పెరిగిపోయింది అయితే ప్రస్తుతం విద్యాసంస్థలను పునః ప్రారంభించేందుకు ఆయా ప్రభుత్వాలు నిర్ణయించినప్పటికీ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే ఉన్న విద్యార్థులు రోజురోజుకీ మానసిక ఆందోళన పెరిగిపోతుంది అని ఇటీవల సేవ్ ద చిల్డ్రన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

ప్రస్తుతం విద్యా సంస్థలు తెరుచుకున్నప్పటికి కూడా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ప్రస్తుతం ఎంతో ఆందోళన చెందుతున్నారు అనే సంస్థ వెల్లడించింది. ప్రతి నలుగురిలో ముగ్గురు విద్యార్థులు ఇలా మానసిక ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. 11రాష్ట్రాల్లో 10 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల పై సర్వే జరపగా ఈ నిజం బయటపడినట్లు తెలిపింది.

విద్యార్థులు మానసిక ఆందోళన పెరిగింది.. ఈ సర్వేలో ఆసక్తికర నిజం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts