వాట్సాప్ స్టేటస్ చూడండి.. ఇతరులకు తెలియ కుండానే..?

November 29, 2020 at 5:29 pm

సాధారణంగా మనం రోజూ ఉపయోగించే వాట్సాప్ లో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు దాగి ఉన్నాయి అన్నది మాత్రం చాలామందికి తెలియదు ఇక రోజూ లాగానే వాట్సాప్ వాడుతూ ఉంటారు కానీ అందులోని కొన్ని రహస్య ఆప్షన్లు మాత్రం కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటాయి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎవరైనా స్టేటస్ పెట్టినప్పుడు ఆ స్టేటస్ మనం చూసినప్పటికీ కూడా ఇతరులకు మనం చూసినట్లుగా తెలియకుండా ఉండేందుకు ఒక ఆప్షన్ ఉంది వాట్సాప్ లో .

దీనికోసం పెద్దగా సెట్టింగ్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు బ్లూ టిక్స్ పడతాయి అయితే ఆ బ్లూ టిక్స్ పడకుండా ఉండేందుకు ఆప్షన్ను ఆఫ్ చేస్తే సరిపోతుంది అప్పుడు మనం ఇతరులకు సంబంధించిన స్టేటస్ చూసినప్పటికీ కూడా వారికి తెలియదు.

వాట్సాప్ స్టేటస్ చూడండి.. ఇతరులకు తెలియ కుండానే..?
0 votes, 0.00 avg. rating (0% score)