అక్కడ టాటూ వేయించుకున్న పూనమ్ కౌర్.. అందరూ షాక్.!

December 1, 2020 at 5:51 pm

గతంలో వరుస సినిమాలతో అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పూనమ్ కౌర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన హాట్ హాట్ కామెంట్ తో కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు మరో షాకింగ్ ఫోటోతో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నది పూనమ్కౌర్. ఏకంగా తన ఎద పై టాటూ వేయించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సాధారణంగా అయితే ఎవరైనా తమకు ఇష్టమైన వారి పేర్లను తమ ఎద పై టాటూ వేయించుకుంటు ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఈ అమ్మడు మాత్రం తన ఛాతీపై త్రిశూలాన్ని పచ్చబొట్టు పొడిపించుకుని దీనికి సంబంధించిన ఫోటో ని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కాస్త నెటిజన్లు అందరిని కూడా ఒక్కసారిగా షాక్ కి గురి చేస్తోంది. అంతేకాదు ఈ ఫోటోకి ఒక కాప్షన్ కూడా ఇచ్చింది పూనమ్ కౌర్. నీ హృదయం పై త్రిశూలం ఉంటే మీ నోటి నుంచి ఓం నమశ్శివాయ అంటూ బయటకు వస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

అక్కడ టాటూ వేయించుకున్న పూనమ్ కౌర్.. అందరూ షాక్.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts