ఆస్ట్రేలియా కు మరో ఎదురు దెబ్బ..?

December 3, 2020 at 4:03 pm

ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వరుసగా ఆస్ట్రేలియా జట్టుతో వన్డే టి20 టెస్ట్ సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. ఇటీవలే మొదటి వన్డే సిరీస్ లో ఆడిన భారత జట్టు.. సిరీస్ చేజార్చుకుంది. అయితే మొదటి వన్డే సిరీస్లో అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా జట్టుకు మొదటి రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది అనే విషయం తెలిసిందే.

ఇకపోతే ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణించి మంచి విజయాలు అందుకుంటూ ఉంది కానీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి దూరమవుతున్నారు. మొదటి మ్యాచ్ లో గాయం బారినపడిన స్టాయినిస్ దూరం అవ్వగా ఆ తర్వాత రెండో వన్డేలో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం బారినపడి దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే మూడో వన్డేలో… గాయం బారినపడిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా టి20 లకు అందుబాటులో ఉండే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా కు మరో ఎదురు దెబ్బ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts