బికినీతో బీచ్ ఒడ్డున బాలీవుడ్ నటి ..!!

December 27, 2020 at 5:11 pm

క్యాట్ వాక్ అంటే మోడలింగ్ చేసేవారికి సుపరిచితమే. ఫ్యాషన్ షోలలో క్యాట్ వాక్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. కానీ స్టేజ్ లపై చేసే క్యాట్ వాక్ బీచ్ ఒడ్డున చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అది కూడా బికినీతో. అలంటి పనిని నిజంగా చేసి చూపించింది ఈ బాలీవుడ్ భామ. ఆమె మరెవరో కాదు రుహీసింగ్. రూహీ సింగ్ టాప్ మోడల్ మరియు బాలీవుడ్ నటి. టాలీవుడ్ లో బాగా సుపరిచితమైన ఈ వయ్యారి భామ సోషల్ మీడియాల్లోనూ అంతే ఉత్సాహంగా ఉంటుంది.

నిత్యం వేడెక్కించే హాట్ ఫోటో షూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతను టీజ్ చేయడం రుహి సింగ్ కి అలవాటే. ఇటీవలే ఆమె తాజాగా హీటెక్కించే బికినీ వీడియోని తన ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. బీచ్ ఒడ్డున క్యాట్ వాక్ చేస్తున్న రుహీ వీడియో కుర్రకారు పిచ్చెక్కిస్తుంది. ఆరడుగుల ఎత్తు ఉండి ,ఫర్ ఫెక్ట్ బికినీ షేపు ఉన్న రూహీ సింగ్ ను చూసి నెటిజన్స్ కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. ఈ వీడియో తో పాటు క్యాట్ వాకింగ్ థ్రూ ది లైఫ్ అంటూ ఒక అదిరిపోయే కాప్షన్ కూడా జత చేసింది ఈ బికినీ భామ.

బికినీతో బీచ్ ఒడ్డున బాలీవుడ్ నటి ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts