గోవాలో షూటింగ్ ప్రారంభించిన క్రాక్ టీమ్..

December 3, 2020 at 3:54 pm

హీరో మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి ఇదివరకు డాన్‌శీను, బలుపు వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ప్రస్తుతం వీళ్లిద్దరి కంబినేషన్లో క్రాక్ మూవీ తెరకెక్కుతుంది. గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న మాస్ హీరో రవితేజ ఆశలన్నీ ఈ చిత్రం పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇకపోతే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మరొక విశేషం ఏంటంటే కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. ప్త్రాస్తుతం క్రాక్ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. అయితే, తాజాగా క్రాక్‌ యూనిట్ అంత గోవా వెళ్లనుంది. గోవాలో చిత్రం షూటింగ్ ఫైనల్‌ షెడ్యూల్‌ ఉంది. అందుకే గోవా వెళ్లనుంది చిత్ర యూనిట్‌.

గోవాలో షూటింగ్ ప్రారంభించిన క్రాక్ టీమ్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts