ప్రభాస్ సలార్ మూవీలో లోఫర్ బ్యూటీ దిశాకి ఛాన్స్..!!

December 23, 2020 at 7:51 pm

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చాలా సినిమాలు ఇప్పటికే లైన్లో పెట్టాడు ప్రభాస్. ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ చేస్తున్న ప్రభాస్ దాని తరువాత డైరెక్టర్ నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమా ఆ తరువాత ప్రశాంత్ నీల్‌తో సలార్ మూవీ చేయనున్నాడు. ప్రభాస్స నటిస్తున్న సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్‌గా తీసుకోవాలని ప్రశాంత్ భావిస్తున్నాదాని వార్తలు వస్తున్నాయి.

దిశ ఇదివరకు వరుణ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్ర‌భాస్ సలార్ మూవీని త్వ‌ర‌గా ఫినిష్ చేయాల‌ని అనుకుంటున్నాడు. ఇందుకు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కూడా సరే అన‌టంతో జ‌న‌వ‌రి 18 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ షురూ కానుంది.

ప్రభాస్ సలార్ మూవీలో లోఫర్ బ్యూటీ దిశాకి ఛాన్స్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts