సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రేణు దేశాయ్ ఫోటో…!?

December 2, 2020 at 3:53 pm

ఎప్పుడు సినిమాలు, పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉండే ప్రముఖ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమాత్రం తీరిక దొరికినా తన ఫ్యామిలీతో గ‌డిపేందుకు ఇష్ట‌ ప‌డుతుంటాడు. అందుకు ఈ ఫొటోనే సాక్ష్యం. ప‌వ‌న్ క‌ల్యాణ్ తన కూతురు ఆధ్య‌, కొడుకు అకిరా నంద‌న్ తో స‌ర‌దాగా క‌లిసి దిగిన పిక్ ను రేణూదేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

నా ఫోన్ కెమెరాతో తీసిన అరుదైన క్ష‌ణాల ఫొటో అంటూ రేణూ దేశాయ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. కానీ రేణూ ఈ పిక్ కి కామెంట్ సెక్ష‌న్ ను డిసేబుల్‌ చేయ‌డం ఇక్కడ మరో విశేషం. ప‌వ‌న్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న ఈ అరుదైన ఫొటో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆద్య పేరుతో తెర‌కెకుతున్న పాన్ ఇండియా చిత్రంతో రేణు దేశాయ్ రీఎంట్రీ ఇస్తోన్న సంగతి అందరికి తెలిసిందే.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రేణు దేశాయ్ ఫోటో…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts