
బాలీవుడ్ అందాల నటి సన్నీలియోన్ ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కరోనా లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో ఉన్న సన్నీలియోన్ తన ఫామిలీతో సరదాగా గడిపిన విషయం తెలిసిందే. తన స్నేహితులతో సరదాగా ఆడిపాడి ఎంజాయ్ చేసింది. నవంబర్ నెలలో సన్నీలియోన్ లాస్ ఏంజెల్స్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు.
తాజాగా ఈ అందాల భామ మ్యూజిక్ వీడియో షూటింగ్ లో పాల్గొన్న పిక్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. కూల్ జంప కాస్ట్యూమ్స్ వేసుకుని బాల్కనీలో నిలబడి కెమెరాకు ఫోజులిచ్చింది సన్నీ. డిఫరెంట్ పొసెస్ ఇస్తూ మెస్మరైజ్ చేసే లుక్స్ తో ఈ బ్యూటీ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ దుస్తులను జంప వేర్ ని ప్రేమించండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.