నేటి ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా…!?

January 21, 2021 at 2:24 pm

2021 సంవత్సరంలో ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే 21వ శతాబ్ధంలో 21వ సంవత్సరంలో వచ్చిన 21వ రోజు కావటం మరో విశేషం.1846లో ఇదే రోజున చార్లెస్‌ డికెన్స్‌ డైలీ న్యూస్‌ ఫస్ట్ ఎడిషన్‌ విడుదల అయింది. 1950లో ప్రముఖ నవల అనిమల్‌ ఫార్మ్‌ రచయిత జార్జ్‌ ఆర్వెల్‌ మరణించారు. వీటితో పాటు మరి కొన్ని విశేషాలు ఉన్నాయి..నేషనల్‌ హగ్గింగ్‌ డే, నేషనల్‌ హగ్‌ యువర్‌ పప్పీ డే, ఉమెన్స్‌ హెల్దీ వేయిట్‌ డే కూడా ఇదే రోజు.ఇంకా ఈ సంవత్సరానికి కూడా ఒక ప్రత్యేక ఉంది.

శుక్రవారంతో ప్రారంభం అయ్యి వారంతో ముగిసే లీపు సంవత్సరం ఇది. 2010 సంవత్సరాన్ని పోలిన ఈ సంవత్సరం క్యాలెండర్‌ 2027, 2100లో మాత్రమే తిరిగి మరలా పునరావృత అవుతుంది.అలంటి రోజు ప్రత్యేకతను అందరికీ తెలియజేస్తూ కొందరు నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇంకొంత మంది ఏకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నేటి ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts