ఐశ్వర్యరాయ్ నా తల్లి అంటున్న 32 ఏళ్ల వ్యక్తి.. నెటిజ‌న్లు షాకింగ్ రిప్లై!

January 24, 2021 at 9:44 am

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్య‌ ఐశ్వర్య రాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఐశ్వ‌ర్య‌ కేవ‌లం న‌టిగా మాత్రమే కాకుండా, క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్‌గా‌, సింగ‌ర్‌గా త‌న ప్ర‌తిభను ‌చూపించి.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది.

అలాంటి ఐశ్వ‌ర్యకి ఓ న్యూస్ షాక్ ఇస్తోంది. తాజాగా తాను ఐశ్వర్యరాయ్ కుమారుడిని అంటూ ఓ 32 ఏళ్ల వ్యక్తి వార్తల్లోకి వచ్చాడు. సంగీత్ రాయ్ అనే మంగళూరు యువకుడు ఈ ప్రకటన చేశాడు. తాను ఐశ్వర్యరాయ్‌కి IVF విధానంలో పుట్టినట్లు చెప్పిన సంగీత్ రాయ్.. తను 1967లో పుట్టానని వివరించాడు.

News18 Telugu - Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ నా తల్లి... నేనే మొదటి  కొడుకుని... ఓ కుర్రాడి ఆరోపణ | Aishwarya Rai 32 year man claims he was born  to aishwarya rai bachchan nk- Telugu News, Today's

తను మంగళూరు, విశాఖ,ముంబైలలో పెరిగాను అని.. అయితే తను ఐశ్వ‌ర్య‌ కొడుకు అనడానికి తన వద్దే సరైన ఆధారాలు లేవని సంగీత్ చెబుతున్నాడు. ఐశ్వర్యరాయ్ సంబంధీకులు… తన బర్త్ సర్టిఫికెట్లను నాశనం చేశారని ఆరోపించాడు. తాను ఐశ్వర్యరాయ్ మొదటి కొడుకును అని చెబుతుండ‌డంతో.. ఈ వార్త నెట్టింట్లో వైర‌ల్ అయింది. దీంతో నెటిజ‌న్లు సంగీత్ రాయ్‌ను తిట్టుపోస్తున్నారు. మ‌రోవైపు పోలీసులు కూడా అత‌డికి మానసిక స్థితి స‌రిగ్గా లేద‌ని అంటున్నారు.

ఐశ్వర్యరాయ్ నా తల్లి అంటున్న 32 ఏళ్ల వ్యక్తి.. నెటిజ‌న్లు షాకింగ్ రిప్లై!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts