ఎఫ్3ను భారీ మొత్తానికి కోనుగోలు చేసిన అమెజాన్..ఎంతకంటే..?

January 12, 2021 at 4:26 pm

ప్రముఖ హీరోలు విక్టరీ వెంకటేష్ ఇంకా వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్2 సినిమా ఎంత ఘానా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాంతో లాక్‌డౌన్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపుడి ఎఫ్2కి సీక్వెల్ రెడీ చేశాడు. ఈ చిత్రంలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్‌లు నటిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ భార్యల కారణంగా వచ్చే ఫ్రస్ట్రేషన్ కాకుండా కొత్త తరహలో డబ్బ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్‌ను చూపించనున్నారు దర్శకుడు అనిల్.

అయితే ప్రస్తుతం ఎఫ్3 డిజిటల్ రైట్స్ రేట్ రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. కానీ ఈ మూవీ మొదటి భాగం హిట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డెజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సంస్థ అమెజాన్ సంస్థ భారీ ధరకు కొనుగోనులు చేసిందట. ఈ చిత్రం తాలూకా అన్ని భాషల రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ తన సొంతం చేసుకుందట. ప్రతి భాషలోని రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తుంది.

ఎఫ్3ను భారీ మొత్తానికి కోనుగోలు చేసిన అమెజాన్..ఎంతకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts