రెడ్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న దివి.. ఫొటోలు వైర‌ల్‌!

January 20, 2021 at 5:13 pm

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 పాల్గొని సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న దివి వైద్య గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌లింగ్‌తో కెరీర్ మొద‌లుపెట్టిన ఆమె న‌టిగా మారింది‌. బిగ్ బాస్ షోకు రాక‌ముందు ప‌లు వెబ్ సీరిస్‌లో, సినిమాల్లో న‌టించినా.. దివి ప్రేక్ష‌కుల‌కు చేరువ కాలేక‌పోయింది.

 రెడ్ డ్రెస్‌లో కలర్‌ఫుల్లు చిలకలా దివి వద్త్యా(Image:instagram/actordivi/)

కానీ, ఈ అమ్మ‌డు ఎప్పుడైతే బిగ్ బాస్‌లో అడుగు పెట్టిందో.. అప్ప‌టి నుంచి స్టార్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లో మొత్తం యాబై రోజు ఉన్న దివి.. ఓవైపు అంద‌చందాల‌తో.. మ‌రోవైపు ముక్కు సూటి గుణంతో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

 రెడ్ డ్రెస్‌లో కలర్‌ఫుల్లు చిలకలా దివి వద్త్యా(Image:instagram/actordivi/)

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక దివికి వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌కు కూడా సైన్ చేసింది. మ‌రోవైపు ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫొటోల‌ను దివి షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 Divi Vadthya: దివి వద్త్యా... కొన్ని సినిమాల్లో మెరిసినా పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బిగ్‌బాస్ షోతో అమ్మడి పేరు అంతటా మార్మోగిపోయింది. అందచందాలు.. ఆ ఎత్తుకు..కుర్రకారు ఫిదా అయ్యారు. హౌస్‌లో చివరి వరకు లేకున్నా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తన సినిమాలో ఆఫర్ ఇస్తానని చిరంజీవి కూడా చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా కొన్ని కొత్త ఫొటోలు పోస్ట్ చేసింది. వాటిని ఇక్కడ చూడండి. (Divi Vadthya/Instagram)

 రెడ్ డ్రెస్‌లో కలర్‌ఫుల్లు చిలకలా దివి వద్త్యా(Image:instagram/actordivi/)

రెడ్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న దివి.. ఫొటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts