రెడ్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేసిన హెబ్బా..!

January 15, 2021 at 2:50 pm

రెడ్ డ్రెస్ లో తళుక్కుమంటూ మెరిసిపోయింది హీరోయిన్ హెబ్బా పటేల్. తన అందాల ఆరబోతకు ఎటువంటి అడ్డంకులూ లేవంటూ ఫస్ట్ నుండి హింట్ ఇస్తూ వచ్చింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఇప్పుడు తన ఎక్స్ పోజింగ్ డోస్ మరింతగా పెంచింది ఈ అందాల భామ. తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోస్ చూసి కుర్ర కారు అంతా తెగ ఫిదా అయిపోతున్నారు.

వన్స్ మోర్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ పెడుతున్నారు. రెడ్ కలర్ డ్రెస్ లో తన క్లీవేజ్ అందాలతో కుర్రకారుని పిచ్చి ఎక్కిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. హెబ్బా పటేల్ కుమారి 21ఎఫ్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందం ఇంకా అభినయంతో గుర్తింపు పొందింది. ఆ తర్వాత మధ్యలో కొన్ని ఫ్లోప్స్ ఎదురైనప్పటికీ వాటిని దైర్యంగా ఫేస్ చేస్తూ మళ్ళి కెరీర్ వైపు అడుగులేస్తోంది.

రెడ్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేసిన హెబ్బా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts