ఈ కుక్క విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!?

January 20, 2021 at 4:14 pm

చూడటానికి బూజు పట్టిన చపాతీ పిండి లా కనిపిస్తుంది అని అనుకుంటే మీరు పప్పు లో కాలు వేసినట్టే. ఇది వేల్‌ వాంతి అనగా పెద్ద తిమింగలం కక్కు. చీ చీ యాక్‌ అని అనకండి. అసలు విషయం విన్నాక మనింట్లో ఉన్నా బాగుండు అని అనుకుంటారు. ఎందుకంటే దీని ధర రూ.2.09 కోట్లు. ఈ మధ్యే థాయ్‌లాండ్‌లోని సమీలా బీచ్‌ వద్ద ఓ మత్స్య కారుడికి ఇది దొరికింది.

ఇసుకలో తెల్లటి ముద్దలాగ కనిపిస్తే మొదట్లో ఏదో రాయి అనుకున్నాడట అతను. తీరా దగ్గరకు వెళ్లి చూసి తనకు పనికొచ్చేదానిలాగ ఉందని అనుకుని ఇంటికి తీసుకెళ్లాడట. ఊర్లోని చూపిస్తే అసలు విషయం బయట పడింది. ఇది స్పెర్మ్‌ వేల్‌ వాంతి అంటే అంబర్‌గ్రీస్‌. సాధారణంగా నీళ్లపై తేలియాడుతూ కనిపిస్తాయి లేదా తీరానికి కొట్టుకు వస్తాయి. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కొంచెం కంపు వస్తుంది కానీ ఒకసారి గట్టి పడ్డాక సువాసన వెద జల్లుతుంది. అందుకే దీనికి పెర్ఫ్యూమ్‌ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌. దానికి తగ్గట్టుగానే విలువ కూడా.

ఈ కుక్క విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts