న్యూడ్ గా ఆడి పాడిన హాలీవుడ్ భామ..!!

January 19, 2021 at 3:56 pm

హాలీవుడ్ పాప్ సుందరి జెన్నిఫర్ లోఫెజ్ పేరు తెలియని యూత్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. హాట్ హాట్ ఫొటోలు ఇంకా వీడియోలతో కుర్ర కారు హార్ట్ లని కొల్లగొట్టడంలో ఈ బ్యూటీ మహా ముదురు. ఇటీవల సోషల్ మీడియాలో ఈ అమెరికన్ భామ మరో సాహస కృత్యాన్ని చేసింది. సినిమాల్లో శృతి మించి చేసే ఎక్స్ ఫోజింగ్ కే జనం పిచ్చి ఎక్కిపోతారు అలాంటిది ఓ స్టేజ్ షో సాంగ్ లో నగ్నంగా ఆడి పాడింది జెన్నిఫర్ లోఫెజ్.

ఇన్ ద మార్నింగ్ పేరుతో వచ్చే ఈ సాంగ్ కి సంబంధించిన వివరాలను గతేడాది నవంబర్ లోనే జెన్నీఫర్ తెలియజేసింది. ఓ న్యూడ్ కవర్ ఫొటోను అప్పట్లోనే రిలీజ్ చేసి తన ఫ్యాన్స్ ను షాక్ కి గురి చేసింది. ఇప్పుడు తాజాగా ఆ సాంగ్కి సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ విడుదల అయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఆనందిస్తున్నారు. అయితే ఈ పాట విడుదలకు సంబంధించి మూడ్రోజుల క్రితమే జెన్నీ తన సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రోమో వీడియోతో పాటు ఒక పోస్ట్ కూడా పెట్టింది.

న్యూడ్ గా ఆడి పాడిన హాలీవుడ్ భామ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts