టాటూ చూపిస్తూ అందాలు ఆరబోస్తున్న జబర్దస్త్ వర్ష..!!

January 28, 2021 at 3:48 pm

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్ లోకి వచ్చి బాగా పాపులర్ అయింది వర్ష. జబర్దస్త్ కి రాక ముందు కొన్ని టీవీ సీరియల్స్ లో నటించిన వర్షకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అప్పుటి నుండి ఈ భామకు క్రేజ్ ఒక్క రేంజ్ లో పెరిగి పోయింది. కాగా ఏమిటి కప్పుడు తన అందాలతో కుర్రకారు మతుల్ని పోగొడుతూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ వస్తుంది.

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో చేసిన హల్చల్ మామాలుగా లేదు. హాట్ ఫోటో షూట్‌లను చేస్తూ అందాలను ఆరబోస్తూ యువత మతులను పోగొడుతుంది. తాజాగా తన వీపు పై ఉన్న టాటూ ని చూపిస్తూ రెచ్చిపోయిన జబర్దస్త్ వర్ష. సోషల్ మీడియాలో తన అందాల అరోబోత చూసిన నెటిజన్స్ అంతా వర్ష రచ్చ మామాలుగా లేదుగా అని అంటున్నారు.

టాటూ చూపిస్తూ అందాలు ఆరబోస్తున్న జబర్దస్త్ వర్ష..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts