నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తున్న జాక్వెలిన్..!!

January 15, 2021 at 3:14 pm

కరోనా వల్ల చాలా రోజులు ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లు తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటూ ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టారు. తాజాగా మరో బాలీవుడ్ నటి తన అందాలకు పనిపెట్టింది. ఆమె అందాలను చూపిస్తూ తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ అంతా ఆమెను మెచ్చుకుంటున్నారు. కామెంట్స్ ను రూపంలో పొగిడేస్తున్నారు.ఆ నటి మరెవరో కాదు అలాద్దీన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలంకన్ సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌.

ఆ తర్వాత హౌస్ ఫుల్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి తన అందచందాలు, నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ అందాల భామ సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. వైట్ ఫుల్ షర్టుతో బల్లెరినా డ్రెస్ తో స్టన్నింగ్ లుక్స్ తో ఉన్నపిక్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. జాక్వెలిన్ హాట్ హాట్ గా కనిపిస్తున్న ఈ స్టిల్స్ నెటిజన్లకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తున్న జాక్వెలిన్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts