మాల్దీవుల్లో మ‌స్తు ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఫొటోలు వైర‌ల్!

January 21, 2021 at 1:23 pm

క‌రోనా కార‌ణంగా వ‌చ్చిన లాక్‌డౌన్ వ‌ల్ల దాదాపు ఎనిమిది నెల‌ల పాటు అంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ముఖ్యంగా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉండే సెల‌బ్రెటీలు సైతం ఇంట్లోనే ఉండిపోయారు. అయితే ఇటీవ‌ల లాక్‌డౌన్ ఎత్తేయడంతో.. అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి ఎవ‌రి ప‌నుల్లో వారు నిమగ్న‌‌‌‌మ‌వుతున్నారు.

Manchu Family Latest Holiday Trip Visuals | Manchu Lakshmi | Manchu Mohan  Babu | Manastars - YouTube

మ‌రోవైపు సెలెబ్రెటీలు మాత్రం లాక్‌డౌన్ నుంచి రిలాక్స్ అయ్యేందుకు ఇత‌ర దేశాలు వెళ్తున్నారు. తాజాగా మంచు ల‌క్ష్మి కూడా భూత‌ల స్వ‌ర్గ‌మైన మాల్దీవుల‌కి వెళ్ళారు. ల‌క్ష్మి ఆమె భ‌ర్త‌, పిల్ల‌ల‌తో పాటు మోహ‌న్ బాబు, ఆయ‌న భార్య‌ కూడా మాల్దీవుల‌లో అడుగుపెట్టారు.

Image

అక్క‌డి అందాల‌ని త‌నివి తీరా ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో మంచు ల‌క్ష్మి మ‌స్తు ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు, అక్క‌డ దిగిన ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటోంది మంచు ల‌క్ష్మి. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Image

Image

Image

మాల్దీవుల్లో మ‌స్తు ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఫొటోలు వైర‌ల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts