మంచు విష్ణు భార్య బర్త్ డే పార్టీలో మహేష్ ఫ్యామిలీ…!?

January 16, 2021 at 3:32 pm

తెలుగు రాష్ట్రాల్లో అందరు సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే , మంచు మోహన్ బాబు కుటుంబానికి మాత్రం ఒకే రోజు రెండు పండుగలు. మంచు విష్ణు భార్య, మంచు విరానికా పుట్టిన రోజు ఒక వైపు ఇంకో వైపు సంక్రాంతి పండుగ తో మంచు కుటుంబానికి డబుల్ ధమాకా అన్న మాట.

మంచు విష్ణు భార్య, మంచు విరానికా పుట్టిన రోజు ఇంకా సంక్రాంతి పండుగ కలిసి అట్టహాసంగా జరుపుకున్నారు మంచు కుటుంబం. మంచు విరానికా రెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. దానితో ఆమె పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు ఫ్యామిలీ నుంచి వచ్చే ఫొటోల మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమ ఫొటోలు ఇంకా పిల్లల ఫొటోస్ చాలా బావుంటాయనే టాక్ కూడా ఉంది.

మంచు విష్ణు భార్య బర్త్ డే పార్టీలో మహేష్ ఫ్యామిలీ…!?
0 votes, 0.00 avg. rating (0% score)