మ‌రోసారి హాట్ అందాల‌తో క‌వ్విస్తున్న నిధి అగర్వాల్!

January 16, 2021 at 11:48 am

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నిధి.. రామ్ హీరోగా తెర‌కెక్కిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ తో నిధి వ‌రుస ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది.

నిధి సోషల్ మీడియా పోస్ట్లు కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ ఎందరో అంటే అతిశయోక్తి కాదు. ఇంస్టాగ్రామ్ లో నిధి అగర్వాల్ హాట్ హాట్ ఫోటోలు ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంటే, క్రేజీ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం `భూమి` అనే ఓ తమిళ చిత్రంతో పాటు ఓ తెలుగు సినిమాలోను నిధి నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిధి సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు, ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్‌ను హీటెక్కిస్తుంది.

సాలిడ్ ఫిగర్ కి షైనింగ్ బ్యూటీ తోడవ్వడంతో నిధి అగర్వాల్ గ్లామర్ ఫీల్డ్ లో దూసుకుపోతుంది. నిధి అగర్వాల్ అందాల గురించి చెప్పాలంటే పదాలు సరిపోవంటే నమ్మాల్సిందే.

ఇక తాజాగా కూడా నిధి అదే చేసింది. ఎల్లో స్లీవ్ లెస్ అవుట్ ఫిట్ లో హాట్ అందాల‌తో నిధి ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో నిధి కిల్లింగ్ లుక్స్ మతిపోగొట్టేలా ఉన్నాయి. ఈ తేనె కళ్ళ అమ్మడు సోయగాలు చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు.

బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు... అన్న సామెత నిధిని చూస్తే అక్షరాలా నిజం అనిపిస్తుంది. సృష్టించిన బ్రహ్మ సైతం నిధి మోహంలో పడిపోవాల్సిందే.

మ‌రోసారి హాట్ అందాల‌తో క‌వ్విస్తున్న నిధి అగర్వాల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts