నిఖిత అందాల్ని ఎలివేట్ చేయడంలో ది బెస్ట్..!!

January 19, 2021 at 3:21 pm

హాట్ బ్యూటీ నిఖిత శర్మ ఇటీవలే లావు తగ్గే క్రమంలో ఉండే శ్రమ గురించి తనకి ఇష్టం లేని పని గురించి ఒక రేంజులో క్లాస్ తీసుకుంది. నాకంటూ కొన్ని కలలు ఉన్నాయి. ఆశీర్వాదాల్ని లెక్కించు కోవడంలో చాలా బిజీగా ఉన్నా అంటూ నిఖిత ఇటీవలే లేటెస్టుగా ఓ హాటెస్ట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త దుమారంగా మారింది.

నిఖిత నెవ్వర్ బిఫోర్ హాట్ థై షో యూత్ ని కట్టి పడేస్తోంది. ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ వెదర్ లో మిర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఇండోర్ ఫోటోషూట్ ఎంతో అందంగా కుదిరింది. నిఖిత ఎంతో సింపుల్ గా వైట్ అండ్ వైట్ ఆచ్ఛాదనతో తన నగ్న దేహ అందాలని కప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇదోకే కొత్త తరహా కాన్సెప్ట్యువల్ ఫోటో షూట్. ఇక నిఖిత అందాల్ని ఎలివేట్ చేయడంలో ది బెస్ట్ గా నిలిచింది ఈ లేటెస్ట్ ఫోటోషూట్.

నిఖిత అందాల్ని ఎలివేట్ చేయడంలో ది బెస్ట్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts