ఆక‌ట్టుకుంటున్న `నువ్వుంటే నా జతగా` ట్రైల‌ర్‌!

January 27, 2021 at 11:20 am

శ్రీకాంత్ బిరోజు హీరోగా సంజ‌య్ క‌ర్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `నువ్వుంటే నా జతగా`. ఈ చిత్రంలో శ్రీ‌కాంత్ బిరోజుకు జోడీగా గీతికా రతన్ న‌టించింది. అయితే తాజ‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో భాధ‌లు, క‌న్నీళ్లు కూడా ఉన్నాయ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థ మ‌వుతోంది. ఇక శ్రీకాంత్ బిరోజు, గీతికా రతన్ ఇద్ద‌రూ అద్భుతంగా న‌టించారు.

ఆక‌ట్టుకుంటున్న `నువ్వుంటే నా జతగా` ట్రైల‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts