
తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో ఆకట్టుకున్న పాయల్ రాజ్పుత్ తన మొదటి చిత్రం తోనే క్రేజీ కథానాయికల జాబితా లిస్ట్ లో చేరింది. ఆ తర్వాత ఏవో కొన్ని చిత్రాలు చేసినా కూడా పెద్దగా స్టార్ ఇమేజ్ రాలేదు. రీసెంట్ గా పాయల్ రాజ్ పుత్ నటించిన వెంకటేష్, చైతన్య వెంకీమామ ఇంకా రవితేజ సరసన డిస్కోరాజా వంటి సినిమాలు ఒక్క మోస్తరు గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆహా ఓటిటి లో విడుదల అయిన అనగనగా ఓ అతిథి లాంటి వెబ్ సిరీస్ లలోను డి-గ్లామర్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది పాయల్.
ప్రస్తుతం పాయల్ కు గ్లామర్ రోల్స్ బాగానే దక్కుతున్నాయి. స్పెషల్ సాంగ్స్ లో కూడా పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తుంది. కాగా, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్ తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటాది. తాజా ఫోటో షూట్స్ లో పాయల్ హాట్ స్టిల్స్ చూసి కుర్రకారు మతి పోతున్నాయి. తన అందాలను చూసిన యువత పరేషాన్ అవుతున్నారు. తాజాగా తన పిక్స్ఇ న్స్టాగ్రామ్ లో అందరితో పంచుకుంది పాయల్.
View this post on Instagram