వైర‌ల్ వీడియో: ర‌కుల్ క‌రోనాను ఎలా జ‌యించిందో తెలుసా?

January 25, 2021 at 7:37 am

క‌రోనా వైర‌స్‌.. కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేశాల‌ను అల్లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి సామాన్యుల‌నే కాదు.. సెల‌బ్రెటీల‌ను సైతం నానా ఇబ్బందులు పెట్టింది. అయితే ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డి.. కోలుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.

‘నేను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన కొత్త వీడియోను చూడండి. కొవిడ్‌తో బాధపడుతోన్న వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడిచి.. స‌ద‌రు వీడియో యూట్యూబ్ లింక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఇక ఆ వీడియోలో తాను కరోనాను ఎలా జయించిందన్న వివరాలను అభిమానులతో పంచుకుంది. మ‌రియు క‌రోనా స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నాను, ఎలాంటి వ్యాయామాలు చేశాన‌ని ఈ వీడియోలో ర‌కుల్ తెలిపింది. దీంతో ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. మ‌రి దానిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

వైర‌ల్ వీడియో: ర‌కుల్ క‌రోనాను ఎలా జ‌యించిందో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts