అందరిని ఆ మంత్రం ఫాలో అవ్వ‌మంటున్న ర‌కుల్‌..!!

January 26, 2021 at 3:27 pm

టాలీవుడ్ అందాల భామ నటి ర‌కుల్ ప్రీత్ సింగ్ మంచి ఫిట్ నెస్ ఎక్స్ ప‌ర్ట్ అని ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు. త‌ర‌చూ యోగా, జిమ్ వ‌ర్క‌వుట్స్ చేస్తూ తనకు తెలిసిన టిప్స్ ను ఫాలోవ‌ర్ల‌తో షేర్ చేసుకుంటుంది. ర‌కుల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో స‌న్‌షైన్ మూడ్‌లో ఉన్న స్టిల్ ను ఒకటి షేర్ చేసింది. ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ క‌ల‌లను ఫాలో కావాల‌ని పిలుపు నిచ్చింది.

ఫ్లోర‌ల్ క్రాప్ టాప్ విత్ జీన్స్ డ్రెస్‌లో ఉన్న ర‌కుల్‌ ప్రీత్ మీ క‌ల‌లు ఫాలో కండి, వాటిని తెలుసుకునే మార్గం చుడండి అంటూ క్యాప్ష‌న్ తోపాటు స‌న్‌షైన్ గ‌ర్ల్‌, మన్‌డే మూడ్ హ్యాష్ ట్యాగ్ ల‌ను జ‌త చేసి పోస్ట్ చేసింది. ర‌కుల్ ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ జంటగా ఒక సినిమా చేస్తోంది. మ‌రోవైపు అజ‌య్‌దేవ్‌గ‌న్‌, సిద్దార్థ్ మ‌ల్హోత్రా ఇంకా ర‌కుల్ కాంబోలో థ్యాంక్ గాడ్ చిత్రంలో న‌టిస్తోంది. మే డే చిత్రంలో కూడా న‌టిస్తోంది. దీనిలో అజ‌య్‌దేవ్‌గ‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్ కీ రోల్స్ పోషిస్తున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by Rakul Singh (@rakulpreet)

అందరిని ఆ మంత్రం ఫాలో అవ్వ‌మంటున్న ర‌కుల్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts