ఘ‌నంగా శ్రుతి హాస‌న్ 35వ‌ బ‌ర్త్‌డే వేడుక‌లు.. వైర‌ల్‌గా ఫొటోలు!

January 28, 2021 at 12:16 pm

శ్రుతి హాస‌న్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కమల్ హాసన్ కూతురుగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత ప్ర‌తిభ‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా న‌టించి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Shruti Haasan pens a note of gratitude on her 35th birthday: I'm thankful  for my lessons | Hindi Movie News - Times of India

ఇక కేవ‌లం న‌టిగానే కాకుండా సింగ‌ర్‌గా కూడా శ్రుతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే నేడు శ్రుతి హాస‌న్ 35వ పుట్టిన రోజు. దీంతో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నగా జ‌రిగాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, అపజయాలకు వెరువకుండా, విజయాలకు మెరవకుండా ఉండడమే శ్రుతి హాసన్ నైజం.

Shruti Haasan thanks fans on 35th birthday. Don't miss sister Akshara's  wish - Movies News

అందుకే ఈ బ్యూటీ జయాపజయాలను సమానంగా చూసింది. ఇక చాలా కాలం త‌ర్వాత ఇటీవ‌ల `క్రాక్` చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. కాగా, ఈ అమ్మ‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన `వ‌కీల్ సాబ్‌` చిత్రంలో కూడా న‌టిస్తోంది.

 బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసిన శృతి హాసన్ (Instagram/Photo)

Shruti Haasan pens a note of gratitude on her 35th birthday: I'm thankful  for my lessons | Hindi Movie News - Times of India

Happy Birthday Shruti Haasan: Actress rings in Birthday cheer with BFF  Tamannaah Bhatia; check pics | Celebrities News – India TV

ఘ‌నంగా శ్రుతి హాస‌న్ 35వ‌ బ‌ర్త్‌డే వేడుక‌లు.. వైర‌ల్‌గా ఫొటోలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts