సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఐశ్వర్య కూతురు డాన్స్ వీడియో..!?

February 24, 2021 at 1:43 pm

ప్రపంచ సుందరి, నటి అయిన ఐశ్వర్య రాయ్ కజిన్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఆరాధ్య డాన్స్ చేసింది. తన తల్లి ఐశ్వర్య, తండ్రి అభిషేక్ ని ని అనుసరిస్తూ ఆమె చేసిన డాన్స్ కి బంధువులు ఏంత్తో మెస్మరైజ్ అయ్యారు. ఇక కూతురి డాన్స్ చూసిన ఐశ్వర్య సైతం మురిసిపోవడంతో పాటు గుండెలకు హత్తుకొని, సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆరాధ్య డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంది. అద్భుతమైన తన డాన్స్ స్టెప్స్ తో ఆరాధ్య అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పేరెంట్స్ తో కలిసి ఆరాధ్య వేసిన స్టెప్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అందానికి కేర్ అఫ్ అడ్రస్ అంటే ఐశ్వర్యనే చెప్పుకుంటారు. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె కుర్రాళ్ళ కలల మహా రాణిగా ఉన్నారు. ఇక హీరోయిన్ గా కూడా బాలీవుడ్ ని ఐశ్వర్య ఏలింది.స్టార్ హీరోలకు మించి ఫేమ్ ఆమె సొంతం.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఐశ్వర్య కూతురు డాన్స్ వీడియో..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts