లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ ఫోటోషూట్.. !!

February 26, 2021 at 1:50 pm

బుల్లి తెర అందాల భామ యాంకర్ విష్ణు ప్రియకు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పోవే పోరా షోతో పాపులర్ అయిన విష్ణు ప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెర మీదకు అడుగులు వేసింది. ఈ మధ్య అందాల డోస్‌ను ఇంకాస్తా పెంచేసింది ఈ బ్యూటీ యాంకర్. ఇటీవలే విష్ణుప్రియ లోదుస్తుల్లో తెగ రెచ్చిపోయింది.

బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఒక ఊపు ఆపేస్తుంది. సెక్సీ ఎక్స్‌ప్రెషన్స్‌తో యాంకర్ విష్ణు ప్రియ రచ్చ చేస్తూ పోజులు ఇస్తూ, కుర్ర కారు మతులను పోదోడుతూ వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ ఫోటోషూట్.. !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts